Students Suicides: దేశంలో కలవరపెడుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు..!

విద్యార్థులు.. దేశ భావి పౌరులు. నాణ్యమైన మానవ వనరులుగా మారి దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సినవారు. అలాంటి విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉండటం ఇప్పుడు కలవరపెట్టే అంశంగా మారింది. రైతుల ఆత్మహత్యలను మించి వీరి బలవన్మరణాలు చోటుచేసుకోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. విద్యా కేంద్రంగా ప్రసిద్ధి చెందిన రాజస్థాన్‌లోని కోటాలో సోమవారం మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో ఈ అంశం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. దీనికి కారణం చదువుల ఒత్తిళ్లా?.. తల్లితండ్రుల ఆకాంక్షలను తీర్చలేకపోతున్నామన్నే భయమా? ఏం చేస్తే విద్యార్థుల ఆత్మహత్యలు ఆగుతాయి.

Published : 28 Nov 2023 22:19 IST
Tags :

మరిన్ని