Adilabad: వాట్సాప్‌లో డిగ్రీ ‘ఇంటర్నల్ ’ప్రశ్నాపత్రం..

సెల్ ఫోన్‌లలో ప్రశ్నాపత్రాలను చూస్తూ పరీక్ష రాసిన ఘటన ఆదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగింది. కళాశాల యాజమాన్యం ఇంటర్నల్ పరీక్షలకు విద్యార్థులందరికీ పరీక్ష పత్రాలను వాట్సాప్ గ్రూప్‌లలో పంపింది. దీంతో ఇదే అదనుగా భావించిన విద్యార్థులు సమాధానాలను అంతర్జాలంలో వెతికి పరీక్షలు రాశారు. పరీక్షలకు ప్రశ్నాపత్రాలు ఇవ్వాల్సింది పోయి ఇలా సెల్ ఫోన్‌లలో పంపటమేంటని నిలదీయగా, అధ్యాపకులు ఈటీవీ ప్రతినిధి సెల్ ఫోన్ లాక్కునే యత్నం చేశారు..

Updated : 05 Feb 2023 13:44 IST

Tags :

మరిన్ని