Success Story: అవమానాలను తట్టుకొని.. తొలి ప్రయత్నంలోనే జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికైన యువతి

తొలి ప్రయత్నంలోనే అత్యుత్తమ ర్యాంకుతో జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికై విమర్శించిన వారి చేతే ప్రశంసలు అందుకుంది మేఘన. ఆమె సక్సెస్‌ వెనకున్న సీక్రెట్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం.

Updated : 23 Apr 2024 22:32 IST

ఆడపిల్లకు చదువెందుకని ఎత్తిపొడిచారు. బడికి వెళ్తుంటే హేళన చేశారు. పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలని హితబోధ చేశారు. కానీ, ఆ తల్లిదండ్రులు మాత్రం కుమార్తెను ఉన్నత స్థితిలో చూడాలని సంకల్పం తీసుకున్నారు. అవమానాలను ఓర్చుకున్నారు. వీటన్నింటినీ కళ్లారా చూసిన ఆ యువతి.. తల్లిదండ్రుల ఆత్మగౌరవం కాపాడేందుకు అహర్నిశలు కష్టపడి చదివింది. తొలి ప్రయత్నంలోనే అత్యుత్తమ ర్యాంకుతో జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికై విమర్శించిన వారి చేతే ప్రశంసలు అందుకుంది. మరి ఆ యువతి సక్సెస్‌ వెనకున్న సీక్రెట్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం.

Tags :

మరిన్ని