Sudheer Babu: విభిన్నమైన పాత్రలో సుధీర్‌బాబు.. ఆకట్టుకునేలా ‘మామా మశ్చీంద్ర’ ట్రైలర్‌

సుధీర్‌బాబు (Sudheer Babu) నటించిన సరికొత్త చిత్రం ‘మామా మశ్చీంద్ర’ (Maama Mascheendra). నటుడు, రచయిత హర్షవర్ధన్‌ దర్శకత్వంలో ఇది రూపొందింది. ఇందులో సుధీర్‌ మూడు విభిన్నమైన కోణాల్లో సాగే పాత్రలో సందడి చేయనున్నారు. ఈ సినిమా అక్టోబర్‌ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర బృంద విడుదల చేసింది. మీరూ ఓ లుక్కేయండి. 

Published : 27 Sep 2023 16:00 IST

Tags :

మరిన్ని