Sudheer Babu: ‘మామా మశ్చీంద్ర’ టైటిల్‌ ఎందుకు పెట్టారో.. చెబితే పార్టీ!

హర్షవర్ధన్‌ (Harsha Vardhan) దర్శకత్వంలో సుధీర్‌బాబు (Sudheer Babu) నటించిన చిత్రం ‘మామా మశ్చీంద్ర (Maama Mascheendra)’. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘మామా మశ్చీంద్ర’ టీజర్‌ను ఏప్రిల్‌ 14 విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ మేరకు ఓ వీడియోను రిలీజ్‌ చేసింది. ఈ సినిమాకు ‘మామా మశ్చీంద్ర’ పేరు ఎందుకు పెట్టారో.. ఏప్రిల్‌ 14 లోపు చెబితే పార్టీ ఇవ్వనున్నట్లు తెలిపింది. 

Updated : 10 Apr 2023 16:25 IST

Tags :

మరిన్ని