Sundar Pichai: కృత్రిమ మేధను సరైన విధంగా వినియోగించకుంటే ముప్పే!: సుందర్ పిచాయ్

కృత్రిమ మేధ (AI)ను సరైన విధంగా వినియోగించకుంటే హానికరమైన పరిణామాలు తప్పవని గూగుల్ (Google) సీఈవో సుందర్ పిచాయ్ (Sundar Pichai) హెచ్చరించారు. అలాంటి ముప్పు నుంచి తప్పించుకోవాలంటే ఏఐ సాంకేతికతపై నియంత్రణ ఉండాలని స్పష్టం చేశారు. కృత్రిమ మేధ దుష్ర్పభావాలను తలచుకుంటే నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని ఆయన పేర్కొన్నారు.

Published : 18 Apr 2023 09:41 IST

Tags :

మరిన్ని