Sundaram Master Teaser: ‘సుందరం మాస్టర్‌’గా వైవా హర్ష.. నవ్వులు పంచేలా టీజర్‌

వైవా హర్ష (Harsha Chemudu) ప్రధాన పాత్రలో దర్శకుడు కల్యాణ్‌ సంతోష్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘సుందరం మాస్టర్‌’ (Sundaram Master). దివ్య శ్రీపాద (Divya Sripada) మరో ప్రధాన పాత్రలో నటిస్తోంది. సుధీర్‌ కుమార్‌ కుర్రాతో కలిసి ప్రముఖ హీరో రవితేజ (RaviTeja) నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం తాజాగా టీజర్‌ (Sundaram Master Teaser)ని విడుదల చేసింది. 

Published : 11 Jul 2023 17:11 IST

Tags :

మరిన్ని