Suneetha: ‘వివేకం’ సినిమా చూస్తుంటేనే భయమేసింది.. రియాలిటీ ఇంకా ఘోరం: సునీత నర్రెడ్డి

‘వివేకం’ సినిమాను తీసిందెవరో కానీ చాలా ధైర్యంగా తీశారని మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత నర్రెడ్డి (Suneetha Narreddy) అన్నారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘వివేకం’ సినిమాను లైట్‌గా తీశారని, రియాలిటీ ఇంకా ఘోరంగా ఉందని ఆమె చెప్పారు. 

Published : 02 Apr 2024 14:00 IST

‘వివేకం’ సినిమాను తీసిందెవరో కానీ చాలా ధైర్యంగా తీశారని మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత నర్రెడ్డి (Suneetha Narreddy) అన్నారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘వివేకం’ సినిమాను లైట్‌గా తీశారని, రియాలిటీ ఇంకా ఘోరంగా ఉందని ఆమె చెప్పారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు