లంచం కేసుల్లో సుప్రీం తీర్పు.. చట్టసభ సభ్యులకు రక్షణపై రాజ్యాంగం ఏం చెబుతోంది?

లంచం తీసుకుని సభలో ఓటు వేయడం నేరమే అని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. లంచాలు, అవినీతి కేసుల నుంచి ఎంపీ, ఎమ్మెల్యేలకు ఎలాంటి రక్షణ లేదని, వారూ విచారణను ఎదుర్కోవలసిందే అని స్పష్టం చేసింది. మరి ఏమిటి ఈ కేసు నేపథ్యం. చట్టసభ సభ్యులకు ఉన్న రక్షణ విషయంలో రాజ్యాంగం ఏం చెబుతోంది.

Published : 06 Mar 2024 13:48 IST

Tags :

మరిన్ని