Karnataka: కర్ణాటక సీఎం పీఠం.. సిద్ధరామయ్యకే దక్కే అవకాశం!

కర్ణాటక (Karnataka) ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య (Siddaramaiah)కే అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ (DK Shivakumar)ను ఎలా గౌరవప్రదంగా సర్దుబాటు చేయాలన్న  విషయంలోనే ఇప్పుడు కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. సిద్ధరామయ్య అధిష్ఠానాన్ని కలిసేందుకు దిల్లీ చేరుకోగా.. డీకే మాత్రం పర్యటనను ఆకస్మికంగా రద్దు చేసుకున్నారు.   

Published : 16 May 2023 09:23 IST

Tags :

మరిన్ని