Sweet Potatoes: చిలగడదుంపలతో కంటి ఆరోగ్యం మెరుగు

విటమిన్లు, పిండి పదార్థాలు, ఖనిజాలు.. ఇలా ఎన్నో పోషకాల సమాహారం చిలగడదుంప. గుండెకు రక్షణ ఇవ్వడం సహా కంటికి మేలు చేసే ఈ పదార్థం చాలా తక్కువ ధరలోనే లభిస్తుంది. క్యాన్సర్‌ను నిరోధించడంలోనూ ఇది అద్భుతంగా పని చేస్తుంది. చిలగడదుంపలోని పోషకాలు, వాటి వల్ల కలిగే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. 

Published : 13 Dec 2022 11:06 IST

Tags :

మరిన్ని