Gundlakamma reservoir: కొట్టుకుపోయిన మరో గేటు

గుండ్లకమ్మ ప్రాజెక్టు రెండో గేటు కొట్టుకుపోయి నీరు వృథాగా పోవడంపై తెదేపా ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాదీ గుండ్లకమ్మ మూడో గేటు కొట్టుకుపోయిందని గుర్తుచేశారు. సాగునీటి ప్రాజెక్టుల మరమ్మతులకు నిధులు కేటాయించకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే గుండ్లకమ్మ ప్రాజెక్టుకు ఈ దుస్థితి ఏర్పడిందన్నారు      

Published : 09 Dec 2023 13:39 IST
Tags :

మరిన్ని