గల్ఫ్ బోర్డు చూట్టూ తిరుగుతున్న తెలంగాణ లోక్‌సభ రాజకీయం

గత ఎన్నికల్లో పసుపుబోర్డు చుట్టూ నిజామాబాద్ లోక్‌సభ రాజకీయం తిరిగితే.. ఇప్పుడు గల్ఫ్ బోర్డు చుట్టూ తిరుగుతోంది.

Updated : 22 Apr 2024 12:20 IST

గత ఎన్నికల్లో పసుపుబోర్డు చుట్టూ నిజామాబాద్ లోక్‌సభ రాజకీయం తిరిగితే.. ఇప్పుడు గల్ఫ్ బోర్డు చుట్టూ తిరుగుతోంది. పార్లమెంట్ పరిధిలో గల్ఫ్ కార్మికులు ఎక్కువ ఉండటంతో.. వారి కోసం అన్ని పార్టీలూ తీవ్ర ప్రయత్నం చేస్తున్నాయి. గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రకటనపై రాజకీయ వేడి రాజుకుంది. ప్రతిపక్ష భాజపా, భారాసలు.. హస్తం పార్టీ ప్రకటనపై మండిపడుతున్నాయి. ఎన్నికల వేళ గల్ఫ్ కార్మికులను మభ్య పెట్టేందుకు ప్రకటన చేశాయని విమర్శిస్తున్నాయి.

Tags :

మరిన్ని