Chandrababu Arrest: చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఒడిశాలో తెలుగువారి నిరసన

చంద్రబాబు అక్రమ అరెస్టుకు (Chandrababu Arrest) నిరసనగా ఒడిశా రాష్ట్రం కటక్‌లో తెలుగువారు సంఘీభావ యాత్ర చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌ను ఎంతో అభివృద్ధి చేసిన చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టడంపై మహిళలు మండిపడ్డారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Published : 18 Oct 2023 19:54 IST

Tags :

మరిన్ని