Gaza: ఘోరం.. గాజాలో ఆహారం కోసం వెళ్లి 100కు పైగా మృతి!

ఇజ్రాయెల్ దాడులతో గాజాలో ఆహారం దొరక్క ప్రజలు కలుపు మొక్కలు తిని కాలం వెళ్లదీస్తున్నట్టు ఇప్పటికే వార్తలు రాగా.. తాజాగా మరో దారుణం వెలుగులోకి వచ్చింది. దాదాపు నెల తర్వాత ఉత్తర గాజాలోకి వచ్చిన ఒక మానవతా సాయం ట్రక్కుల వెంట వేలాది మంది పరుగెత్తినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో పదుల సంఖ్యలో ప్రజలు మరణించారని ఇజ్రాయెల్ తెలిపింది. 

Published : 01 Mar 2024 14:00 IST
Tags :

మరిన్ని