Balakrishna: ఏపీ ఎన్నికల్లో సినిమాల ప్రభావం చూస్తారు: బాలకృష్ణ

పసుపు రంగు తెలుగు ప్రజల ఆత్మాభిమానానికి, అభివృద్ధికి నిదర్శనమని నందమూరి బాలకృష్ణ (Balakrishna) అన్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన లెజెండ్ చిత్రం పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం ఆ చిత్రాన్ని రీరిలీజ్‌  చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన వేడుకలకు హాజరైన బాలకృష్ణ.. త్వరలో ఏపీలో జరిగే ఎన్నికల్లో సినిమాల ప్రభావం చూడబోతున్నామని అన్నారు.

Published : 29 Mar 2024 19:29 IST

Tags :

మరిన్ని