ఎద్దును కాపాడిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌.. విలువెంతో తెలుసా!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(NDRF) బృందాలు వరదల్లో చిక్కుకున్న జంతువులను, పశువులను రక్షించాయి. వాటిలో ప్రీతమ్‌ జాతికి చెందిన ఎద్దు కూడా ఉంది. దాని ధర సుమారు రూ.1 కోటి. దీనికి సంబంధించిన  ఫోటోలు, వీడియోలను ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం (NDRF) సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసింది. 

Updated : 16 Jul 2023 13:12 IST

Tags :

మరిన్ని