Hyderabad: జాతీయ రహదారిగా ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణభాగం.. ప్రయోజనాలివే!

విశ్వ నగరంగా గుర్తింపు పొందిన హైదరాబాద్‌కు రహదారుల్లో మణిహారంగా నిలవబోతోంది ప్రాంతీయ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌). హైదరాబాద్ సరిహద్దు జిల్లాలను అనుసంధానిస్తూ ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. ఈ రహదారి పరిధిలోకి వచ్చే 182 కి.మీ దక్షిణ మార్గాన్ని జాతీయ రహదారిగా ప్రకటించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. మరి జాతీయ రహదారి హోదాతో ప్రయోజనమేంటి? ఇది హైదరాబాద్ ఆర్థిక ముఖచిత్రాన్ని ఎలా మార్చబోతోందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.

Published : 22 Feb 2024 11:10 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు