Japan Coastal Area: జపాన్‌ తీర ప్రాంతంలో వేలాది చేపలు మృతి..

  జపాన్‌ సముద్ర తీరానికి వేలాదిగా మృతిచెందిన చేపలు కొట్టుకురావడం కలకలం రేపుతోంది. ఒక కిలోమీటరు వరకు సముద్రం ఒడ్డున మృతి చెందిన చేపలే దర్శనమిస్తున్నాయి. ఈ చేపల మరణానికి కారణం తెలియనందున వీటిని తినడం ప్రమాదకరమని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Published : 08 Dec 2023 23:56 IST

  జపాన్‌ సముద్ర తీరానికి వేలాదిగా మృతిచెందిన చేపలు కొట్టుకురావడం కలకలం రేపుతోంది. ఒక కిలోమీటరు వరకు సముద్రం ఒడ్డున మృతి చెందిన చేపలే దర్శనమిస్తున్నాయి. ఈ చేపల మరణానికి కారణం తెలియనందున వీటిని తినడం ప్రమాదకరమని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు