Ganapath part 1: ఆసక్తిగా ‘గణపత్‌- పార్ట్‌ 1’ టీజర్‌

టైగర్‌ ష్రాఫ్‌ (Tiger Shroff) హీరోగా వికాస్‌ బహ్ల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గణపత్‌- పార్ట్‌ 1’లో (Ganapath part 1). కృతిసనన్‌ (Kriti Sanon) కథానాయిక. అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) కీలక పాత్ర పోషిస్తున్నారు. హిందీ, తెలుగుతో పాటు మరో మూడు భాషల్లో ఈ చిత్రం అక్టోబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈసినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. 

Updated : 29 Sep 2023 12:39 IST

Tags :

మరిన్ని