PM Modi: శ్రీరామనవమి ఉత్సవాలను అడ్డుకునేందుకు టీఎంసీ యత్నిస్తోంది: ప్రధాని మోదీ

టీఎంసీ ప్రభుత్వం పశ్చిమబంగాల్‌ను గూండాలు, చొరబాటుదారులకు లీజుకు ఇచ్చినట్లు కనిపిస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. శ్రీరామనవమి వేడుకలను వ్యతిరేకించిందని విమర్శించారు. పశ్చిమ బెంగాల్, బిహార్‌లో జరిగిన ప్రచారసభల్లో పాల్గొన్న ప్రధాని మోదీ.. ఇండియా కూటమికి చెందిన టీఎంసీ, ఆర్జేడీపై విమర్శల దాడి పెంచారు. వచ్చే ఐదేళ్లలో అవినీతిపరులపై కఠినచర్యలు కొనసాగుతాయని ప్రధాని మోదీ తేల్చిచెప్పారు.

Updated : 16 Apr 2024 22:12 IST

Tags :

మరిన్ని