Hyderabad: సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాతలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాతలు (Tollywood Producers) మర్యాద పూర్వకంగా కలిశారు. సీఎం నివాసంలో సమావేశమై కాసేపు ముచ్చటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. 

Published : 28 Jan 2024 19:22 IST
Tags :

మరిన్ని