Himachal Pradesh: రోడ్డుపై రద్దీ.. నదిలో డ్రైవింగ్

వరుస సెలవులతో ఉత్తరాది రాష్ట్రం హిమాచల్‌ ప్రదేశ్‌ (Himachal Pradesh)లో పర్యాటకుల (Tourists) రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో పలు ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్‌ జామ్‌ (Traffic Jam) నెలకొంది. ఈ ట్రాఫిక్‌ నుంచి తప్పించుకునేందుకు కొందరు పర్యాటకులు రోడ్డు మార్గాన్ని వదిలి ఏకంగా నది (River)లో నుంచి ప్రయాణించారు. 

Published : 26 Dec 2023 16:06 IST

Tags :

మరిన్ని