Indonesian: ఇండోనేషియాలో బౌద్ధ ఆలయాలకు భారీగా పర్యాటకుల తాకిడి

ప్రపంచంలోనే అతి పెద్ద బౌద్ధ ఆలయం బోరోబుదుర్ ఇండోనేషియాలో ఉంది. ఇదే దేశంలోని యోగ్యకర్తలో హిందూ ఆలయాన్ని 240 దేవాలయాల సముదాయంతో నిర్మించారు. ఈ రెండు పురాతన కట్టడాలను సందర్శించేందుకు భారీగా పర్యాటకులు వస్తున్నారు. అద్భుతమైన శిల్పకళతో, కన్నుల పండువగా ఉండే ప్రకృతి సౌందర్యం, మనస్సుకు ప్రశాంతత కలిగించే వాతవరణంలో ఈ క్షేత్రాలను నిర్మించారు.

Published : 27 Nov 2023 13:52 IST

Tags :

మరిన్ని