Kashmir: పర్యాటకులతో సందడిగా మారిన కశ్మీర్ లోయ

భూతల స్వర్గం జమ్మూకశ్మీర్.. హిమ సోయగంతో కొత్త అందాలను అద్దుకుంది. హిమపాతంతో ధవళవర్ణ శోభితంగా మారిన లోయ అందాలను తిలకించేందుకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. కుటుంబసభ్యులతో ఆహ్లాదంగా గడుపుతూ మేఘాలలో తేలిపోతున్నామనే అనుభూతి చెందుతున్నారు. 

Published : 06 Feb 2023 11:12 IST

Tags :

మరిన్ని