Airtel: ఎయిర్‌టెల్‌ టెలికాం సంస్థకు భారీ జరిమానా..!

ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌కు (Bharti Airtel) టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ (TRAI) రూ.2.81 కోట్ల జరిమానా విధించింది. అనధికారిక వాణిజ్య కాల్స్‌ను నిరోధించడంలో విఫలమైనందుకు పెనాల్టీ విధించింది. టెలికాం కమర్షియల్‌ కమ్యూనిషన్స్‌ కస్టమర్‌ ప్రిఫరెన్స్‌ రెగ్యులేషన్స్‌, 2018 నిబంధనలు ఉల్లంఘించినందుకు 2021 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి గానూ ట్రాయ్‌ ఈ జరిమానా విధించినట్లు తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఎయిర్‌లెట్‌ పేర్కొంది. 

Published : 29 Sep 2023 18:37 IST

Tags :

మరిన్ని