Alluri Dist: మధ్యాహ్న భోజనం పెట్టడం లేదని.. గిరిజన విద్యార్థుల నిరసన

అల్లూరి జిల్లా అనంతగిరి మండలం పూతుకుపుట్టు గ్రామంలో గిరిజన విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమకు పాఠశాలలో నాలుగు నెలలుగా మధ్యాహ్న భోజనం పెట్టడం లేదని తెలిపారు. ప్లేట్లలో మట్టి పోసుకుని తింటున్నట్టు నిరసన వ్యక్తం చేశారు.

Updated : 29 Feb 2024 13:33 IST
Tags :

మరిన్ని