TS News: ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలపై కీలక నిర్ణయం

ఎస్‌ఐ, కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షలో బహుళ సమాధాన ప్రశ్నలపై.. హైకోర్టు ఆదేశాల ప్రకారం నియామక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఏడు ప్రశ్నలకు మార్కుల కేటాయింపుపై గతంలో ఫెయిల్ అయిన వారు.. తాజాగా కోర్టు ఆదేశాల ప్రకారం ఉత్తీర్ణులయ్యారు. కాగా, వారికి దేహదారుఢ్య పరీక్షను మండలి నిర్వహించనుంది. ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు పార్ట్ -2 అప్లికేషన్ సమర్పించేందుకు అవకాశం ఇవ్వగా, ఫిబ్రవరి 15 నుంచి వీరికి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తామని మండలి స్పష్టం చేసింది.

Published : 29 Jan 2023 20:50 IST

Tags :

మరిన్ని