TSPSC: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ జనార్దన్‌రెడ్డి రాజీనామా

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) ఛైర్మన్‌ బి.జనార్దన్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం సాయంత్రం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి ఆ మేరకు సమాచారమిచ్చారు. అక్కడి నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు రాజీనామా లేఖను అందజేయగా, గవర్నర్‌ ఆమోదించారు. మరోవైపు కమిషన్‌ సభ్యులు కూడా రాజీనామా చేయనున్నట్టు సమాచారం.

Published : 12 Dec 2023 09:19 IST

Tags :

మరిన్ని