TSPSC: నిరుద్యోగ భృతి కల్పించాలని అభ్యర్థుల వేడుకోలు..!

టీఎస్‌పీఎస్సీ(TSPSC) ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం, గ్రూప్-1(Group 1) ప్రిలిమినరీ సహా వివిధ పరీక్షల రద్దు అంశం ఉద్యోగార్థులను ప్రస్తుతం తీవ్ర ఒత్తిడికి గురిచేస్తోంది. మెయిన్స్‌కి అర్హత సాధించిన అభ్యర్ధులు సహా వివిధ పరీక్షలు రాసి ఉద్యోగం వస్తుందని ఆశించిన వాళ్లు మనోవేదనకు గురవుతున్నారు. కుటుంబాలకు దూరమై, నిద్రాహారాలు మాని, ఏళ్లుగా పరీక్షలకు సిద్ధమైనవారు కుంగిపోతున్నారు. మళ్లీ పరీక్షలు రాయాల్సి రావడంతో.. ఆర్ధికంగా, మానసికంగా, చదువుపరంగానూ ఇబ్బందులు తప్పవంటూ వారి మనోగతాన్ని పంచుకున్నారు.

Published : 30 Mar 2023 09:29 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు