Heart Attack: బస్సు నడుపుతుండగా డ్రైవర్కు గుండెపోటు

బస్సు నడుపుతుండగానే డ్రైవర్ గుండెపోటుతో స్టీరింగ్‌పైనే కుప్పకూలాడు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగళూర్ వద్ద ఈ ఘటన జరిగింది. నల్గొండ జిల్లా మల్లేపల్లి నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఆర్టీసీ బస్సులో డ్రైవర్‌ శంకర్‌నాయక్‌ ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యాడు. అతడిని 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. 

Updated : 18 Feb 2024 14:49 IST

Tags :

మరిన్ని