TSRTC: టీఎస్‌ఆర్టీసీ టీజీఎస్‌ ఆర్టీసీగా మార్పు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ-TSRTCని ఇకపై TGSRTCగా మారుస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది.

Published : 22 May 2024 23:51 IST

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ-TSRTCని.. ఇకపై TGSRTCగా మారుస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు... ఈ మార్పును చేసినట్టు ఆర్టీసీ అధికారిక ప్రకటన చేసింది. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఖాతా పేరును కూడా TGSRTC మార్చేశారు.

Tags :

మరిన్ని