TSRTC: టీఎస్ఆర్టీసీకి కాసుల వ‌ర్షం కురిపించిన సంక్రాంతి

సంక్రాంతి పండుగ TSRTCకి కాసుల వర్షం కురిపించింది. ఈ నెల 13న 52.78 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించగా.. ఒక్కరోజే రికార్డు స్థాయిలో రూ.12కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మరోపక్క జీరో టికెట్లు 9 కోట్లు దాటిపోయినట్లు ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంది.

Published : 16 Jan 2024 12:19 IST

Tags :

మరిన్ని