TSRTC: ఆన్‌లైన్‌లో శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాలు.. ఎలా ఆర్డర్‌ చేసుకోవాలంటే!

భద్రాచలంలో ఈ నెల 17న శ్రీరామ నవమి సందర్భంగా జరిగే శ్రీ సీతారామచంద్రుల వారి కల్యాణ తలంబ్రాలను ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని టీఎస్‌ఆర్టీసీ (TSRTC) కల్పిస్తున్నట్టు ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగ వైబ్ సైట్ http://tsrtclogistics.in సందర్శించి.. విశిష్టమైన రాములోరి కల్యాణ తలంబ్రాలను పొందవచ్చని ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఆఫ్‌లైన్‌లో తలంబ్రాల సేవను పొందాలనుకునే భక్తులు టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్‌ నంబర్లు 040-23450033, 040-69440000, 040-69440069 ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.  

Updated : 15 Apr 2024 15:44 IST

Tags :

మరిన్ని