Tirumala: మహిళ పట్ల తితిదే ఉద్యోగి అనుచిత ప్రవర్తన!: భక్తుల ఆరోపణ

తిరుమలలో (Tirumala) ఓ మహిళ పట్ల తితిదే (TTD) ఉద్యోగి అనుచితంగా ప్రవర్తించాడని భక్తులు ఆరోపించారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా గర్భాలయంలోకి వెళ్లిన ఓ మహిళను త్వరగా దర్శనం చేసుకోవాలంటూ లాగాడనీ, మరో మహిళ చేతి గాజులు పగిలేలా లాగడమే కాకుండా తమని బెదిరించాడని హైదరాబాద్‌కు చెందిన భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి ఉద్యోగిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. 

Published : 07 Dec 2023 11:33 IST
Tags :

మరిన్ని