Twitter: పలువురు సెలబ్రిటీలకు షాక్‌.. బ్లూటిక్‌ హుష్‌కాకి!

సెలబ్రిటీలకు ట్విటర్ (Twitter) అధినేత ఎలాన్ మస్క్ షాకిచ్చారు. డబ్బులు చెల్లించని వారి ఖాతాలకు ఉన్న బ్లూటిక్‌ను తొలగించారు. మస్క్ నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా పలువురి హై ప్రొఫైల్ ఖాతాలకు బ్లూటిక్ (Twitter Blue Tick) నిలిచిపోయింది. భారత్‌లో సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖుల ఖాతాలు బ్లూటిక్ లేకుండానే దర్శనమిస్తున్నాయి. దీంతో ఏ ఖాతా నిజమైనదో తెలియక ట్విటర్ వినియోగదారులు గందరగోళంలో పడుతున్నారు.

Published : 21 Apr 2023 16:32 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు