Twitter Vs Apple: యాపిల్‌పై పోరుకు సిద్ధమైన మస్క్‌!

టెక్ దిగ్గజం యాపిల్, ట్విటర్ మధ్య యుద్ధం తీవ్రమైంది. ట్విటర్‌ను ఎలాన్ మస్క్ చేజిక్కించుకున్న తర్వాత ఆ సంస్థలో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించారు. ట్విటర్‌లోని ఫీచర్లలో మార్పులు తీసుకొచ్చారు. ఇప్పుడు మస్క్ ఏకంగా టెక్ దిగ్గజం యాపిల్‌తో పోరుకు సిద్ధమయ్యారు. ఈ విషయంలో మస్క్ పెద్ద సాహసమే చేస్తున్నారని నిపుణులు అంటున్నారు.

Updated : 06 Dec 2022 16:22 IST
Tags :

మరిన్ని