Twitter: యూట్యూబ్‌కు పోటీగా ట్విటర్‌ వీడియో యాప్‌!.. ఎలాన్ మస్క్ కీలక ప్రకటన

ట్విటర్‌ (Twitter)ను కొనుగోలు చేసిన తర్వాత పలు మార్పులు చేస్తున్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk).. ఇప్పుడు దాని విస్తరణపై దృష్టిపెట్టారు. ఇప్పటివరకు స్మార్ట్ టీవీలు, మొబైల్ ఫోన్లలో నచ్చిన వీడియోలు చూసేందుకు అందుబాటులో ఉన్న యూట్యూబ్‌కు పోటీగా ట్విటర్ వీడియో యాప్ తేనున్నట్టు మస్క్ ప్రకటించారు. అదే జరిగితే.. ఇప్పటివరకు ఈ రంగంలో ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న యూట్యూబ్‌కు పోటీ ఎదుర్కోక తప్పదు. 

Published : 19 Jun 2023 10:56 IST

Tags :

మరిన్ని