Twitter - Elon Musk: ట్విటర్ లోగో మార్పు.. బ్లూబర్డ్‌ స్థానంలో కుక్క బొమ్మ!

ట్విటర్ (Twitter) పగ్గాలు చేపట్టిన తర్వాత ఊహించని మార్పులు చేస్తున్న అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk).. తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. అందరికీ సుపరిచితమైన ట్విటర్ లోగో బ్లూబర్డ్‌ను తొలగించి దాని స్థానంలో కుక్క బొమ్మను ఉంచారు. ట్విటర్‌ను ఓపెన్ చేయగానే డోజీమీమ్‌ను చూసి ఖాతాదారులు ఖంగుతింటున్నారు. ఇచ్చిన మాట ప్రకారమే ఇలా చేసినట్లు మస్క్ తెలిపారు. మస్క్ ఎవరికి మాటిచ్చారు? అసలు ఆ కుక్క బొమ్మ వెనుక ఉన్న చరిత్ర ఏంటి? ఇప్పుడు చూద్దాం.

Updated : 04 Apr 2023 17:00 IST

Tags :

మరిన్ని