Twitter: ట్విటర్‌లో కొత్త నిబంధనలు.. డాక్సింగ్‌పై లుక్కేయండి..!

టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. ట్విటర్‌ను కొనుగోలు చేయాలనే నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి తరుచుగా వార్తల్లో నిలుస్తున్నారు. ట్విటర్‌లో ఉద్యోగుల తొలగింపు, బ్లూ టిక్ రుసుం వసూలు తదితర వివాదాస్పద నిర్ణయాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. తాజాగా కొంత మంది పాత్రికేయుల ట్విటర్‌ ఖాతాలను సస్పెండ్ చేయడంపైనా తీవ్ర దుమారం రేగింది. వారు డాక్సింగ్ నిబంధనలను ఉల్లంఘించారంటూ మస్క్ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. ఇంతకు డాక్సింగ్ అంటే ఏమిటి? అది సైబర్ నేరమా? ట్విటర్ కొత్త నిబంధనలపై ప్రత్యేక కథనం.

Published : 18 Dec 2022 14:21 IST

Tags :

మరిన్ని