Crime News: రాహిల్‌ రోడ్డు ప్రమాదాల కేసు.. ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు అరెస్టు

బోధన్ మాజీ ఎమ్మెల్యే తనయుడు రాహిల్.. రోడ్డు ప్రమాదాల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది.

Published : 20 Apr 2024 13:46 IST

బోధన్ మాజీ ఎమ్మెల్యే తనయుడు రాహిల్.. రోడ్డు ప్రమాదాల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రజాభవన్ వద్ద ప్రమాదానికి పాల్పడిన రాహిల్ కేసులో నిందితుడికి సహకరించిన ఇద్దరు ఇన్ స్పెక్టర్లు సహా 15 మందిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. 

Tags :

మరిన్ని