Japan: రన్‌వేపై విమానాలు ఢీకొన్న ఘటన.. ప్రమాదానికి కారణమదేనా?

జపాన్‌ (Japan)లోని టోక్యో హనేడా విమానాశ్రయంలో రెండు విమానాలు ఢీకొన్న (Two Planes Collision) ఘటనపై దర్యాప్తు వేగవంతంగా సాగుతోంది. ప్రమాదానికి కోస్ట్ గార్డ్ విమానం పైలట్‌దే తప్పని ప్రాథమిక విచారణ ద్వారా తెలుస్తోంది. ఘటన జరగడానికి రెండు నిమిషాల ముందే జపాన్ ఎయిర్ లైన్స్ విమానానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చినట్లు సమాచారం. 

Updated : 04 Jan 2024 20:14 IST

Tags :

మరిన్ని