COP28: పర్యావరణ పరిరక్షణలో యూఏఈపై విమర్శలు

కాప్-28 సదస్సు సమీపిస్తుండడంతో పర్యావరణ సమస్యలపై యూఏఈ దృష్టి పెట్టింది. హమాస్ -ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నేపథ్యంలో అసలు సమస్యలు పక్కదారి పట్టిన వేళ.. ఈనెల 30 నుంచి దుబాయ్‌లో జరిగే కాప్ -28 సదస్సులో వాతావరణ సమస్యలపై సమగ్ర చర్చ జరగాలని భావిస్తోంది. తమ వంతుగా 2050 నాటికి సున్నా కార్బన్  ఉద్గారాలు స్థాయికి చేర్చేందుకు దుబాయ్ బిలియన్ డాలర్లను వెచ్చిస్తోంది. అయితే, చమురు ఉత్పత్తిదారుగా ఉంటూ పర్యావరణ పరిరక్షణపై యూఏఈ మాట్లాడటంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

Published : 26 Nov 2023 17:18 IST

Tags :

మరిన్ని