రష్యా యుద్ధనౌకల పాలిట యమపాశాలుగా ఉక్రెయిన్‌ డ్రోన్లు

సైనిక సంపత్తిపరంగా రష్యాతో పోల్చితే ఉక్రెయిన్ శక్తి నామమాత్రమే. అయినా రష్యాతో పోరులో ఆ దేశం ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. అనతికాలంలోనే కొత్త ఆయుధాల రూపకల్పన, తయారీతో తన రక్షణ వ్యవస్థను ఉక్రెయిన్ పటిష్ఠం చేసుకుంటోంది. ఈ క్రమంలోనే సముద్ర డ్రోన్-సీ బేబీని రూపొందించింది. తాజాగా వాటిని అప్‌గ్రేడ్ చేస్తూ నూతన మోడల్‌ను విధుల్లోకి చేర్చింది. ఈ డ్రోన్లు ఇప్పటికే రష్యా యుద్ధనౌకల పాలిట యమపాశాలుగా మారాయి.

Published : 06 Mar 2024 17:20 IST

Tags :

మరిన్ని