Ukraine: డ్రోన్‌ దాడులతో రష్యాను వణికిస్తోన్న ఉక్రెయిన్‌

ఏడాదిన్నరగా జరుగుతున్న యుద్ధంలో ఇప్పటివరకూ తమ భూభాగాన్ని కాపాడుకునేందుకు శ్రమించిన ఉక్రెయిన్ (Ukraine) ఇప్పుడు ప్రతిదాడులతో రష్యాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దూకుడు పెంచిన జెలెన్ స్కీ బలగాలు రష్యా ప్రధాన భూభాగంపైనే దాడులు చేస్తున్నాయి. సరిహద్దు నుంచి వందల కి.మీ. దూరం ప్రయాణించి మాస్కో నగరంపై ఉక్రెయిన్ డ్రోన్‌లు దాడులు చేస్తుండడం ప్రపంచాన్నే నివ్వెరపరుస్తోంది. ఈ దాడుల నుంచి తమ నగరాలను రక్షించేందుకు పుతిన్ ప్రభుత్వం రక్షణ చర్యలకు ఉపక్రమించింది.

Published : 12 Aug 2023 11:15 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు