Ukraine: మదర్‌ల్యాండ్‌ స్మారక చిహ్నంపై కొత్త గుర్తులు.. రష్యా ఆనవాళ్లు తొలగించేందుకు ఉక్రెయిన్‌ యత్నం

భీకరయుద్ధంతో విరుచుకుపడుతున్న రష్యా ఆనవాళ్లను ఉక్రెయిన్ (Ukraine) తొలగిస్తోంది. స్వదేశీ భావనను ప్రజల్లో మరింత రగిలించేలా సొంత చిహ్నాలను ఏర్పాటు చేస్తోంది. కీవ్‌లోని 335 అడుగుల ఎత్తైన మదర్ ల్యాండ్ స్మారక చిహ్నంపై గతంలో ఉన్న సోవియట్ సుత్తి , కొడవలిని తొలగించారు. వాటి స్థానంలో "ఉక్రెయిన్ కోట్ ఆఫ్ ఆర్మ్స్"గా పిలిచే, "ట్రైజబ్"ను ఏర్పాటు చేస్తున్నారు.

Published : 07 Aug 2023 10:26 IST

Tags :

మరిన్ని