Ukraine Crisis: ఉక్రెయిన్‌లో.. యుద్ధ ట్యాంకులు, రాకెట్ల శకలాలతో ఇళ్ల పునర్నిర్మాణం

ఉక్రెయిన్‌ (Ukraine Crisis)లో యుద్ధం ముగిసిన కొన్ని గ్రామాల్లో ప్రజలు సాధారణ జీవనం గడిపేందుకు యత్నిస్తున్నారు. అంతర్గత వలసలు వెళ్లిన ప్రజలు.. తిరిగి స్వగ్రామాలకు చేరుకుంటూ ఇళ్లను పునర్నిర్మించుకుంటున్నారు. యుద్ధంలో మిగిలిన శిథిలాలతోనే ఇళ్ల నిర్మాణం చేపట్టారు. సైన్యం విడిచి వెళ్లిన ట్యాంకర్లు, రాకెట్లు, ఇతర వస్తువుల నుంచి ఇనుము, కలపను తీసుకుని ఇళ్ల పునరుద్ధరణ చేపడుతున్నారు.

Published : 03 Jul 2023 11:24 IST

Tags :

మరిన్ని