AP News: విశాఖ సాగర తీరంలో ఆకట్టుకుంటున్న అండర్‌వాటర్ టన్నెల్ ఆక్వా ఎక్స్‌పో

అక్వేరియం. ఈ పేరు చెప్పగానే చాలా మందికి ఇంట్లో చిన్న చిన్న చేపలు పెంచుకునే గాజు తొట్టెలు గుర్తొస్తాయి. కానీ, మీరెప్పుడైనా పెద్ద అండర్ వాటర్‌ టన్నెల్‌ చూశారా? విదేశాల్లో మాత్రమే సముద్రపు అడుగున ఉండే వాటర్‌ టన్నెల్‌ ఇప్పుడు మన విశాఖలో కొలువుదీరింది. వివిధ దేశాల్లోని ఎన్నో రకాల చేపలు ఈ అండర్‌ వాటర్‌ టన్నెల్‌లో ఉన్నాయి. మరి, అండర్‌ వాటర్‌ టన్నెల్‌కు సంబంధించిన మరిన్ని విశేషాలను ఇప్పుడు చూద్దాం.

Published : 30 Jan 2023 09:31 IST

Tags :

మరిన్ని