Union budget 2024: పేదలు, మహిళలు, యువత, రైతుల ఉన్నతికి కృషి: నిర్మలా సీతారామన్‌

2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని మోదీ సర్కార్ పునరుద్ఘాటించింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్లమెంటులో మధ్యంతర బడ్జెట్ (Union Budget 2024) ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్.. గత పదేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించారు. పేదలు, మహిళలు, యువత, రైతుల అనే నాలుగు సామాజిక వర్గాల ఉన్నతికి మోదీ సర్కార్ కట్టుబడి పనిచేస్తుందని ప్రకటించారు.

Updated : 09 Jul 2024 14:47 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు