AP News: నా క్యాంప్‌ ఆఫీస్‌కు నిప్పు.. వారి పనే!: బోరుగడ్డ అనిల్

రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు బోరుగడ్డ అనిల్ కుమార్ కార్యాలయాన్ని గుంటూరులో అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు తగులబెట్టారు. డొంక రోడ్డులో అనిల్ కుమార్  క్యాంప్ కార్యాలయంపై పెట్రోలు పోసి నిప్పుపెట్టారు. మంటలకు కార్యాలయంతోపాటు ఫర్నీచర్ పూర్తిగా కాలిపోయింది. నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరులు.. స్థానిక తెలుగుదేశం నేతలతో కలిసి తన కార్యాలయం తగులబెట్టించారని అనిల్ ఆరోపించారు. 

Updated : 07 Feb 2023 10:06 IST

Tags :

మరిన్ని